ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయంలో ను రెండు రకాలుగా పెట్టింది.
గ్రామములో ఉన్న ప్రజల కోసం 1.గ్రామ సచివాలయం
పట్టణంలో ఉన్న వార్డులో ఉన్న ప్రజల కోసం 2.వార్డ్ సచివాలయం లను ఏర్పాటు చేశారు.
ఐతే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ ఉద్యోగానీయమకం చివరి దశకు చేరుకుంది కానీ కొంత మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు మరికొంత మంది సెలెక్ట్ కాలేదు.మరి చాలా మందికి మేము సెలెక్ట్ కాలేదు ఈ కారణం చేత రిజెక్ట్ చేశారు అని తెలుసుకోవాలి అనుకుంటారు కానీ అలాగే దగ్గర్లో కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లిన కూడా అక్కడ సరైన వివరాలు దొరుకువు ఈ విదంగా అభ్యర్థులు కంగారు పడుతున్నారు.
ఈ విషయానికి గమనించిన వెస్ట్ గోదావరి డిస్టిక్ సెలక్షన్ కమిటీ వరుకు ఒక వెబ్సైట్ మరియు ఆండ్రాయిడ్ అప్ ను తీసుకొని వచ్చారు.
ఇది కేవలం వెస్ట్ గోదావరి జిల్లా వారికి మాత్రమే తెలుసుకోవచ్చును.
మరి ఎలా వాడుకోవలో చూద్దామా..
Step-1
ముందుగా మీరు అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో గ్రామ సచివాలయం 2019 లో పరీక్షలు రాసిన వారు మీ hallticket నెంబర్ ను మీరు దగ్గర పెట్టుకోండి.
Step-2
ఇప్పుడు మీరు క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
లింక్: క్లిక్ చెయ్యండి
ఇప్పుడు మీకు ఈ విధానంగా ఒక website వస్తుంది.
Step-3
ఇక్కడ మీరు hallticket నెంబర్ ఎంటర్ చేసి Getdetails దగ్గర ప్రెస్ చెయ్యండి.
Step-4
ఇప్పుడు మీరు మీ వివరాలు ను సారి చూసుకోండి.
Step-5
క్రిందికు స్క్రిల్ చెయ్యండి ఇప్పుడు మీరూ సెలెక్ట్ అయ్యి ఉంటే మీకు ఆ వివరాలు వస్తాయి.
అలా కుకుండా మీరు సెలెక్ట్ కాకపోతే మీరు ఎందుకు సెలెక్ట్ కాలేదు అని వివరాలు కూడా మీకు చూపిస్తాయి.
మీరు దీనితో పాటు మీరు మీ పోస్ట్లు కు సంబంధించిన క్యూటాఫ్ మార్కులు కూడా మీరు తెలుసుకోవచ్చును.
మరి క్యూటాఫ్ మార్కులు తెలుసుకుందామా...
Step-1
మీరు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
లింక్ : క్లిక్ చెయ్యండి.
know your Cut-off marks details

ఇక్కడ మీకు కావలసిన పోస్టును సెలెక్ట్ చేసుకోండి.
మీరు పక్కన కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ ను క్లిక్ చెయ్యండి మీకు కావలిసిన పోస్ట్ కు సంబంధించిన వివరాలు అంటే క్యూటఫ్ మార్కులు క్యాటగోరీ ప్రకారంగా డౌన్లోడ్ వస్తాయి.
చూసారు కదా ఈ విదంగా మీరు తెలుసుకోవచ్చ్యూయూను.
Note మీకు ఇలాంటివి మర్రినీ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానెలో జాయిన్ అవ్వండి.
లింక్: https://t.me/neerudyogihttps://t.me/neerudyogi

All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation
****************Join******************
#Telegram https://t.me/nirudygi
#Website https://nirudyogieducation.in
****************Join******************