Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

How to Know Your Grama Sachivalayam OTPR Details (Forgot Your OTPR ID)

How to Know Your Grama Sachivalayam OTPR Details (Forgot Your OTPR ID)
Step by Step  fallow here
STEP-1
ఇప్పుడు ముందుగా గ్రామ సచివాలయం website లోకి వెళ్ళండి.
Link-1 click here
Link-2 click here
Link-3 click here
మనకు ఈవిదంగా రావడం జరుగుతుంది.
STEP-2
క్రిందకు  స్క్రోల్ చెయ్యండి.
ఇక్కడ Candidate Services దగ్గర  మీకు
ఇలా రావడం జరుగుతుంది.
ఇక్కడ మీరు now Your OTPR Details (Forgot Your OTPR ID) New దగ్గర ప్రెస్ చెయ్యండి.

STEP-3
మీకు క్రింది చూపిన విదంగా రావడం జరుగుతుంది.
Know Your OTPR Details (Forgot Your OTPR ID) New
Link-1 click here
ఇక్కడ మనకు 2 ఆప్షన్ ఉంటాయి.
1.మొబైల్ నెంబర్
2.ఆధార్ నెంబర్
ఇందులో ఎదో ఒకదాని ద్వారా మనం మన OTPR ను పొందవచ్చును.
1.మొబైల్ నెంబర్ ద్వారా
మొబైల్ నెంబర్ , పుట్టిన తేదీ ఉండాలి.
మొబైల్ నెంబర్ , పుట్టిన తేదీ , సెక్యురిటి కోడ్ ఎంటర్ చేసి Get OTP దగ్గర ప్రెస్ చెయ్యండి

2.ఆధార్ నెంబర్
ఆధార్ నెంబర్ , పుట్టిన తేదీ ఉండాలి.
ఆధార్ నెంబర్ , పుట్టిన తేదీ , సెక్యురిటి కోడ్ ఎంటర్ చేసి Get OTP దగ్గర ప్రెస్ చెయ్యండి.

మనకు ఈవిదంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
మీకు వచ్చిన OTP ను ఇవ్వండి.
ఇప్పుడు మనకు ఇలా వస్తుంది.

ఇక్కడ మన డీటెయిల్స్ రావడం జరుగుతుంది.
మీ OTPR నోట్ చేసుకోండి.

పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి, ఒక దరఖాస్తుదారు తన / ఆమె బయో-డేటా వివరాలను వెబ్‌సైట్‌లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా నమోదు చేయాలి, https://gramasachivalayam.ap.gov.in. దరఖాస్తుదారుడు అతని / ఆమె వివరాలను నమోదు చేసిన తర్వాత, ఒక వినియోగదారు ఐడి ఉత్పత్తి చేయబడి అతని / ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడికి పంపబడుతుంది. పైన పేర్కొన్న వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తుదారులు OTPR యూజర్ ఐడిని ఉపయోగించి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఈ వెబ్‌సైట్‌లో ఇంతకుముందు తమ OTPR ను నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి మునుపటి OTPR ID తో లాగిన్ అవ్వవచ్చు.

రిజిస్టర్డ్ OTPR లో మీకు ఏమైనా మార్పులు ఉంటే, మీరు EDIT SERVICE ని ఉపయోగించి సవరించవచ్చు



Note మీకు ఇలాంటివి మర్రినీ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానెలో జాయిన్ అవ్వండి.
లింక్: https://t.me/neerudyogihttps://t.me/neerudyogi

All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation


****************Join****************** 

Previous Post Next Post