Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి ? How know amma vodi status in mobile

అమ్మ ఒడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి ? How know amma vodi status in mobile

గౌరవనీయ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "నవరత్నలు" లో భాగంగా "అమ్మ ఒడి" అనే ఒక ప్రధాన కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రతి తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి ఆర్థిక సహాయం అందించడానికి పేదరిక రేఖకు దిగువన ఉన్న తల్లి లేనప్పుడు, కులం, మతం, మతం మరియు ప్రాంతంతో సంబంధం లేకుండా ఆమె గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు / జూనియర్ కాలేజీలలో రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు / కళాశాలలలో 1 నుండి పన్నెండవ తరగతి వరకు (ఇంటర్మీడియట్ విద్య) తన బిడ్డ / పిల్లలకు విద్యను అందించడానికి వీలు కల్పిస్తుంది. 2019-2020 విద్యా సంవత్సరం నుండి.
మీరు ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవాలంటే మీరు ఈ క్రింది steps ను fallow అవ్వండి.

Step-1
మీరు ముందుగా మీ మొబైల్ లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌసర్ లేదా ఎదో ఒక బ్రౌసర్ ను సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీరు గూగుల్ లో వెళ్లి jaganna ammavodi అని టైప్ చెయ్యండి. 
ఇప్పుడు మీకు ఇలా వస్తుంది.
అక్కడ లింక్ ను సెలెక్ట్ చెయ్యండి.
ఇలా కాకపోతే మీరు ఈ క్రింది లింక్ ను press చెయ్యండి.
Step-2
ఇప్పుడు మీకు ఇలా ఒక website పేజీ వస్తుంది.
లింక్ http://jaganannaammavodi.ap.gov.in/

Step-3

ఇక్కడ మీరు క్రింది కు స్క్రోల్ చెయ్యండి.
అక్కడ మీకు ఈ లింక్ దగ్గర ప్రెస్ చెయ్యండి.


Step-4
ఇలా మీకు ఒక webpage వస్తుంది.
Step-5
పైన ఉన్న webpage లో తల్లి లేదా సంరక్షణ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చెయ్యండి.
అలాగే క్రింది కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చెయ్యండి.
Step-6
ఇప్పుడు మీకు ఇలా details వస్తాయి.
అక్కడ ఏమైనా తప్పులు ఉంటే మీరు వెంటనే మీ MEO ఆఫీస్ కు వెళ్లి కరెక్షన్ చేసుకోండి.

All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation


****************Join****************** 
Previous Post Next Post