Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

how to edit Grama sachivalaym CFMS-ID or employee ID

గ్రామ సచివాలయ సిబ్బంది జీతాల బిల్లు సబ్మిట్ చేసే సమయంలో కొందరు ఉద్యోగులు వారి జాయినింగ్ తేదీ తప్పుగా నమోదు అయిందని అంటున్నారు.
ఇలా ఉద్యోగి పేరు, జాయినింగ్ తేదీ, బ్యాంక్ ఖాతా సంఖ్య ఈ మూడు అంశాలలో ఏది తప్పుగా కార్యదర్శులు(DDO) CFMS లో డేటా ఎంట్రీ లో గతంలో తప్పుగా నమోదు చేస్తే ఇప్పుడు EDIT OPTION ఇచ్చారు .
అందుకుగాను 
Step-1
DDO (కార్యదర్శి) తన CFMS లో లాగిన్ అవ్వాలి.
Cfms id link
Step-2
హైరింగ్ ఈవెంట్ అప్షన్ క్లిక్ చెయ్యాలి.
 
ఆ పేజీ లో పైన ఉండే 
CONFIRMED పై క్లిక్ చెయ్యాలి.
Step-3 
ఉద్యోగుల వివరాల పక్కన view/edit ఆప్షన్ లు ఉంటాయి.
Step-4
ఎడిట్ పై క్లిక్ చేస్తే సెలెక్ట్ అని వచ్చి
పేరు, జాయింగ్ తేదీ, బ్యాంక్ ఖాతా ఈ 3 కనిపిస్తాయి 
అందులో ఏది సరి చేయాలో 
అది సెలెక్టు చేయాలి.
Step-5
తర్వాత తప్పుగా ఉన్న దానిని సరి చేసి 
Authenticate పై క్లిక్ చేసి
బయోమెట్రిక్ డివైస్ సెలెక్ట్ ( స్టార్ టెక్) చేసి ఫింగర్ ప్రింట్ ఇచ్చి సబ్మిట్ చేయాలి.

ఇలా చేస్తే ఉద్యోగుల  లో తప్పులు సరిదిద్దబడతాయి

Post a Comment

Thsnk You !! We Will Update soon

Previous Post Next Post