Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

How to Check YSR Aarogyasri Health Card Status Online in Mobile

ఆరోగ్యశ్రీ (రాజీవ్ ఆరోగ్యశ్రీ) అనేది ఒక ప్రధాన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం, దీనిని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు 2007 లో AP పునర్వ్యవస్థీకరణ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టారు . 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత, తెలంగాణ లోను ఆరోగ్యశ్రీ తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకంగా మారింది. దీనిని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నిర్వహిస్తుంది.





 తాజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా YS జగన్మోహన్ రెడ్డి అయ్యిన తరువాత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని 2019 లో డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు.
ఇది దారిద్య్రరేఖకు దిగువన BPL  ఉన్నవారిని వర్తిస్తుంది .
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆరోగ్యశ్రీ కార్డును జారీ చేస్తుంది.
మారి ఈ కార్డు మీకు వస్తుందో రాదో తెలుసుకోవాలని ఉంది కదా మరి ఐతే ఎలా తెలుసుకోవాలో మనం క్రింది steps ద్వారా మనం చూదాం.

Step-1
ముందుగా మనం తెలుసు కోవాలిసిన వారి యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉండాలి.
మీ దగ్గర లేకపోతే మీరు రేషన్ కార్డ్ నెంబర్ ను మీరు తెలుసుకోండి.
Step-2
ఇప్పుడు మీరు ఈ క్రింది లింక్ ను ప్రెస్ చెయ్యండి మీకు ఈ విధానంగా మీకు రావడం జరుగుతుంది.
Link 1 : click here 1

Link 2 click here 2

Link 3 click here 3

Link 4 click here 4







Step-3
ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న రేషన్ కార్డ్ నెంబర్ ను క్రింది ఫొటోలో చూపిస్తున్న విధానం ఎంటర్ చెయ్యండి.

ఇప్పుడు అక్కడ పక్కన కనిపిస్తున్నా Check Status బటన్ ను ప్రెస్ చెయ్యండి.

Step-4
ఇప్పుడు మీ వివరాలు ఈ విధానంగా వస్తాయి.

అక్కడ మీరు మీ కుటుంబ వివరాలు వస్తాయి.
మీరు మీ కుటుంబ సభ్యులు వివరాలు మరియు ఆధార్ నెంబర్ ను సరి చూసుకోండి.
అలాగే మీ కార్డ్ active లో ఉందొ లేదో మీరు ఇలాగా తెలుసుకోండి.

ఒకవేళ మీ కార్డ్ ఆక్టివ్ లో లేకపోతే మీ పరిధిలో ఉన్న గ్రామ సచివాలయం కు వెళ్లి అప్లికేషన్ ను మరి పెట్టుకోండి.
లబ్ధిదారుడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచితంగా సేవలను పొందవచ్చు








Note మీకు ఇలాంటివి మర్రినీ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానెలో జాయిన్ అవ్వండి.
లింక్: https://t.me/neerudyogihttps://t.me/neerudyogi

All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation


****************Join****************** 

Previous Post Next Post