Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

why amma vodi amount not credits to my bank account | కుటుంబం లో అందరికి అమ్మవాడి రాదు , అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే

కుటుంబం లో అందరికి అమ్మవాడి రాదు , అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే 
ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.

మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.

ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.

మీకు అమ్మఒడి క్రింది 15000 రూపాయలు రాకపోవడానికి కారణం ఇదే, ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు 

1. కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే అమ్మవడి వర్తించదు 

2. 10ఎకరాలు పైబడి భూమి ఉంటే అమ్మవడి వర్తించదు 

3. ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా అమ్మవడి వర్తించదు 

4. రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే అమ్మవడి వర్తించదు 

5. 4చక్రాల వాహనం ఉంటే అమ్మవడి వర్తించదు 

6. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే అమ్మవడి వర్తించదు 

7. ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే అమ్మవడి వర్తించదు 

8. గ్రామంలో నివాసం లేకుంటే అమ్మవడి వర్తించదు 

9. ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే అమ్మవడి వర్తించదు 

10. మరణించి ఉంటే అమ్మవడి వర్తించదు 

11. అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే అమ్మవడి వర్తించదు 

పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.
మీరు అమ్మఒడి క్రింద 15000 రూపాయలు వస్తాయో రవో తెలుసుకోండి ఇలా
తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.

All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation


****************Join****************** 
#Website https://nirudyogieducation.in

మీరు అమ్మఒడి క్రింద 15000 రూపాయలు వస్తాయో రవో తెలుసుకోండి ఇలా
తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.



Previous Post Next Post