Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

How know 10,000 rupees application status for Auto,Taxi and Maxi cab Drivers

ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్లకు ఆర్ధిక సహాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 రూపాయి ను ఇవ్వడం జరుగుతుంది.

మీరు తప్పకుండా ఆన్లైన్ లో అప్లికేషన్ ఫైల్ చేసి ఉండాలి అలా కాని పక్షము లో ఈ నెల అంటే సెప్టెంబర్25 2019 లోగా మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.
ఎలా దరఖాస్తు చెయ్యాలో step by step ఇక్కడ క్రింద లింక్ లో ఉంది చూడండి.
step by step process

అలాగే ఏమి డాకుమెంట్స్ కావాలి మరియు ఎవరు అర్హులు కూడా తెలుసుకోండి.
Required documents 

ఈ పోస్ట్ లో మన దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు అప్లికేషన్ ను accept లేదా రిజెక్ట్ చేసారో చూదాం.
Step-1

ఈ వెబ్సైట్లో లో మీరు వెళ్లాలి.
ఈ లింక్ ను ప్రెస్ చెయ్యండి మీకు లింక్ రావడం జరుగుతుంది.



పైన చూపిన విదంగా రావడం జరుగుతుంది.

Step-2

క్రిందకు స్క్రిల్ చేయగానే మీకు  Application Status అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ ప్రెస్ చెయ్యండి.

క్లిక్ here దగ్గర ప్రెస్ చెయ్యండి.

Step-3

మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ లేదా ID మరియు ఆధార్ నెంబర్ ఉండాలి.
అప్పుడు మాత్రమే మనం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ accept లేదా reject అయ్యిందో అని తెలుసుకోవచ్చును.

అప్లికేషన్ ఐడి మరియు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ ను ప్రెస్ చెయ్యండి.

Step-4

మీకు మీ అప్లికేషన్ accept లేదా reject అయ్యిందో అని తెలవడం జరుగుతుంది.
1.అప్లికేషన్ accept ఐతే
మీకు గ్రీన్ color పడడం జరుగుతుంది.
మీకు 10,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతా లోకి జమ అవ్వడం జరుగుతుంది.

2.అప్లికేషన్ reject ఐతే
మీకు రెడ్ color పడడం జరుగుతుంది.
ఎందుకు రిజెక్ట్ చేసారో అందుకు సంబంధించిన కారణాలు రాయడం జరుగుతుంది.






Previous Post Next Post