Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

AP Government Gives 10,000 Rupees Financial Assistance to Self Owned Auto,Taxi and Maxi Cab Drivers

AP Government Gives 10,000 Rupees Financial Assistance to Self Owned Auto,Taxi and Maxi Cab Drivers


ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్లకు ఆర్ధిక సహాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 రూపాయి ను ఇవ్వడం జరుగుతుంది.

అర్హతలు మరియు కావలసిన డాక్యుమెంట్లు

 1)దరఖాస్తుదారు పేరు పై ఆటో రిక్షా / టాక్సీ / మాక్సి క్యాబ్‌ను రవాణా శాఖలో రిజిస్టర్ చేసి ఉండాలి.

2) ఆటో రిక్షా / తేలికపాటి మోటారు వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

3) 18 సంవత్సరములు పైబడిన వారు అర్హులు.

4) ఆంధ్రప్రదేశ్ నివాసియై ఉండాలి( నివాస చిరునామా వైట్ రేషన్ కార్డ్ /మీసేవా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ లొ నమోదై ఉండాలి.).

5) దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి (వైట్ రేషన్ కార్డ్ / అన్నపూర్ణ కార్డ్ / అంత్యోదయ కార్డ్ కలిగి ఉండాలి).

6) వ్యక్తిగత పేరుతో ఎటువంటి ఋణములు లేని బ్యాంకు ఖాతా ఉండాలి (బ్యాంక్ యొక్క పాస్ బుక్ మొదటి పేజీ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది).

7) లబ్ధిదారునికి ఆధార్ సంఖ్య ఉండాలి,లబ్ధిదారుడు మొబైల్ నంబర్ సమర్పించాలి.

పైన ఉన్న అర్హతలు , డాక్యుమెంట్లు ఉన్నవారు ఈ క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోండి.
Application link

How to apply to this scheme  Step by Step explanation

Step-1 

వైట్ రేషన్ కార్డ్ / అన్నపూర్ణ కార్డ్ / అంత్యోదయ కార్డ్ మీ దగ్గర ఉన్న  రేషన్ కార్డు వివరాలు ఇవ్వాలి.



Step-2

దరఖాస్తుదారుని Aadhaar Details ఎంటర్ చెయ్యాలి.

Ekyc ద్వారా మీరు మీ ఆధార్ ను వెరిఫై చేసుకోండి.


Step-3

లబ్దిదారుల మొబైల్ నెంబర్ ఇవ్వాలి అలాగే వెరిఫై చెయ్యాలి.

Step-4
లబ్దిదారుల కుల ధృవీకరణ సర్టిఫికేట్ వివరాలు ఇవ్వాలి.

Step-5
చిరునామా ఇవ్వాలి.
లబ్దిదారుల ఆంధ్రప్రదేశ్ నివాసియై ఉండాలి( నివాస చిరునామా వైట్ రేషన్ కార్డ్ /మీసేవా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ లొ నమోదై ఉండాలి.)

Step-6
లబ్దిదారుల బ్యాంక్ వివరములు ఇవ్వాలి.

వ్యక్తిగత పేరుతో ఎటువంటి ఋణములు లేని బ్యాంకు ఖాతా ఉండాలి (బ్యాంక్ యొక్క పాస్ బుక్ మొదటి పేజీ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది).

Note
బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ .jpg ఫార్మాట్ లో ఉండాలి image 100 KB కంటే మించకుండా ఉండాలి.

Step-7

Vehicle/Driving License Details ఇవ్వాలి

దరఖాస్తుదారు పేరు పై ఆటో రిక్షా / టాక్సీ / మాక్సి క్యాబ్‌ను రవాణా శాఖలో రిజిస్టర్ చేసి ఉండాలి.

ఆటో రిక్షా / తేలికపాటి మోటారు వాహనాన్ని నడపడానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

Step-8
Preview బటన్ దగ్గర ప్రెస్ చేసి మీ వివరాలు సరి చూసుకోవాలి.

Step-9
అన్ని వివరాలు సరిగ్గా ఉంటే submit button దగ్గర ప్రెస్ చేయాలి.




Previous Post Next Post