Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

LIC Recruitment 2019 How to apply Assistant Jobs |Life Insurance Corporation Recruitment of Assistants -2019

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC లో ఉద్యోగాలు.
దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.


విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ
వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సు నిబంధనల్లో సడలింపు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.85+జీఎస్టీ+ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఇతరులకు రూ.510+జీఎస్టీ+ట్రాన్సాక్షన్ ఛార్జెస్.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 సెప్టెంబర్ 17
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 1
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్: 2019 సెప్టెంబర్ 17 నుంచి 2019 అక్టోబర్ 1 వరకు
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 1
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 22

ఎంపిక ప్రక్రియ:
రెండు పరీక్షలు జరుగుతున్నాయి.
1.ప్రిలిమ్స్ ఎగ్జామ్.
2.మెయిన్స్ ఎగ్జామ్.

వేతనం: బేసిక్ పే, అలవెన్సులు కలిపి సుమారు రూ.30,000

నోటిఫికేషన్ పూర్తి వివరాలు
South Central Zone (Andhra Pradesh, Telangana, Karnataka)

1.Hyderabad
2.kadapa
3.karimnagar
4.machilipatanam
5.Rajahmundry
6.NELLORE
7.Vishakhapattanam


డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ
అప్లికేషన్ లింక్ కోసం ఇక్కడ ప్రెస్ చెయ్యండి



Previous Post Next Post