YSR Raithu bharosa Payment status 2022
రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకం 4వ దశ 3వ విడత మొత్తాన్ని విడుదల చెయ్యడం జరిగింది.
దీనిలో భాగంగా మనం ఏ విధానంగా వైయస్ఆర్ రైతు భరోసా పథకం స్టేటస్ చూడాలి మనం చూదాం.
STEP-1:
ముందుగా మీరు ఈ క్రింది లింక్ ను ఓపెన్ చెయ్యండి.
👇👇👇👇
3వ విడత రైతు భరోసా పేమెంట్ చెక్ చెయ్యడానికి కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
👇👇👇👇👇👇
ఇక్కడ క్లిక్ చెయ్యండి
STEP-2:
ఈ క్రింది విదంగా రావడం జరుగుతుంది.
STEP-3:
మీకు ఈ విదంగా మీరు రైతు భరోసా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చును.
ప్రస్తుతం ఇప్పుడు ఇంకా వెబ్ సైట్ అప్డేట్ కాక పోవడం వలన డబ్బులు రైతు బ్యాంక్ ఖాతా లో జమ అయినప్పటికీ మనకు Payment Under Processing అని చూపించడం జరుగుతుంది. ఎవరు కంగారు పడకండి మన ఖాతా లోకి 5,500 రూపాయలు జమ అయ్యివుంటాయి.
Post a Comment
Thsnk You !! We Will Update soon