10వ తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?
విద్యార్థులు తమ టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
Step-1
మీరు హాల్ టికెట్ ను ఎలా డౌన్లోడ్ ఈ క్రింది లింక్ దగ్గర క్లిక్ చెయ్యండి
👇👇👇👇👇
మీకు ఇలా వస్తుంది.
Step-2
మీకు రాస్తున్న పరిక్షను సెలెక్టు చెయ్యండి.
10వ తరగతి రెగులర్ 2022 ఐతే regular hallticket download దగ్గర ప్రెస్ చెయ్యండి.
Step-3
మీకు ఇలా రావడం జరుగుతుంది.
ఇక్కడ మీ జిల్లా , స్కూల్ ను సెలెక్ట్ చెయ్యండి.
అక్కడ బాక్స్ లో మీ పేరు రావడం జరుగుతుంది.
మీ పేరు ను సెలెక్ట్ చేసుకొని మీ పుట్టిన తేదీని సెలెక్ట్ చెయ్యండి.
డౌన్లోడ్ హెల్ టిక్కెట్ దగ్గర ప్రెస్ చేయగానే మీకు మీ హాల్ టికెట్ రావడం జరుగుతుంది.
Post a Comment
Thsnk You !! We Will Update soon