YSR Raithu bharosa Payment status 2022
రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకం 3వ దశ 3వ విడత మొత్తాన్ని విడుదల చెయ్యడం జరిగింది.
దీనిలో భాగంగా మనం ఏ విధానంగా వైయస్ఆర్ రైతు భరోసా పథకం స్టేటస్ చూడాలి మనం చూదాం.
STEP-1:
ముందుగా మీరు ఈ క్రింది లింక్ ను ఓపెన్ చెయ్యండి.
STEP-2:
ఈ క్రింది విదంగా రావడం జరుగుతుంది.
పైన ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గర ప్రెస్ చెయ్యండి.
STEP-3:
మీకు ఈ విదంగా మీరు రైతు భరోసా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చును.
Post a Comment
Thsnk You !! We Will Update soon