.
ప్రధాన మంత్రి కిసాన్ పథకం లో భాగంగా 10వ ఇంస్టాల్ మెంట్ లో భాగంగా రైతులందరికీ 2000 రూపాయిలు వారి ఖాలోకి జమ చెయ్యడం జరిగింది.
ఈ డబ్బులు ఖాతాలోకి పడ్డాయో లేదో ఈ క్రింది ప్రాసెస్ ద్వారా చూడండి
STEP-1 :-
ఇప్పుడు ఈ క్రింది లింక్ ను ఓపెన్ చెయ్యండి
పైన చూపిన విదంగా మీకు రావడం జరుగుతుంది.
STEP-2 :-
ఇప్పుడు మీరు రైతు యొక్క మొబైల్ నెంబర్ లేదక్ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ లో ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గరా ప్రెస్ చెయ్యండి.
మీకు మీ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యి వుంటే మీకు స్టేటస్ రావడం జరుగుతుంది.
మీరు మీ అకౌంట్ లోకి జమ కాకపోతే మీరు తప్పకుండా ekyc చెయ్యాలి
Ekyc కోసం ఈ క్రింది లింక్ ను ప్రెస్ చేయండి
Post a Comment
Thsnk You !! We Will Update soon