Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కొరకు సూచనలు మరియు సలహాలు:

డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కొరకు సూచనలు మరియు సలహాలు

డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కొరకు సూచనలు

 1)అందరు hallticket తో పాటు 
అధార్ లేదా పాన్ కార్డు,driving licence మొదలైన వాటిలో ఏదో ఒకటి original photo identity  తీసుకుని వెళ్లాలి 
2)hallticket తోపాటు self declaration ఫోమ్ కూడా తీసుకువెళ్లలి
3)మొదటగా పరిక్ష సెంటర్ వద్ద identity చెక్ చేస్తారు , దానితో పాటు body temperature కూడా  చెక్ చేస్తారు,తరువాత పరీక్ష కి తీసుకుని వెళ్లే బుక్ లు చెక్ చేస్తారు(bare act అని ఉంటే మాత్రమే అనుమతిస్తారు)
4)తరువాత మీ hallticket పై ఉన్న barcode ని scan చేస్తారు 
5)తరువాత కంప్యూటర్ వద్ద మీ ఫొటో తీస్తారు అప్పుడు మీకు ఎక్కడ సీట్ అలౌట్మెంట్ చెపుతారు(ముందుగా seat allotment notice లో పెట్టారు)
6) seat లో కూర్చున్న తరువాత display పై మీరు apply చేసినప్పుడు ఇచ్చిన ఫొటో allotment టైం లో తీసిన ఫోటో,మీ పేరు పేపర్ కోడ్ కనబడతాయి (ఒక వేల ఎవరికైనా technical issue వల్ల కనపడకుండా ఉంటే వెంటనే అక్కడ ఉన్న staff ని అడగాలి )
7)తరువాత exam కి 15 నిమిషాల ముందుగా password ఎంటర్ చేసి login అవ్వాలి(password మీ యొక్క APD తో ఉండే otpr no)
8)login అయ్యున వెంటనే instructions పూర్తిగా చదవాలి
అప్పుడు టైం అవ్వగానే computer సంకేతం ఇస్తుంది అప్పుడు రెడీ to start పై క్లిక్ చేయండి exam మొడలుఅవుతుంది 
9)120 నిమిషాల లో 100 ప్రశ్నలకు జవాబులు పెట్టాలి

                      
డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కొరకు సలహాలు

1) ఎగ్జామ్ రాసేటప్పుడు right Side Corner  లో view క్వశ్చన్ పేపర్ అని ఉంటాది. దాని పైన క్లిక్ చేస్తే మొత్తం questions ఓపెన్ అవుతాయి.
వాటిని మొత్తం ఒకసారి చదువుకుని సబ్జెక్ట్ వైజ్ గా రాసుకోండి.
2) పెన్షన్ కి సంబంధించిన లెక్కలు ఏమైనా ఉంటే రైట్ సైడ్ కార్నర్ లో వర్చువల్ క్యాలిక్యులేటర్ ఉంటాది.
దీన్ని ఉపయోగించుకుని త్వరగా ఎగ్జామ్ రాసేలా చూడవచ్చు.
3) కంటెంట్ కి సంబంధించిన ప్రశ్నలు  మరియు తెలియని ప్రశ్నలు ఏమైనా వస్తే స్పాట్లో ans పెట్టి మార్క్ ఫర్ రివ్యూ గా సెలెక్ట్ చేయండి.
అది ఫైనల్ గా ఆన్సర్ కింద సబ్మిట్ అవుతాది.
4) మొదట ప్రశ్నను స్పష్టంగా అర్థం చేసుకోండి.
5) మీరు పేర్కొన్న నాలుగు ఎంపికలు  చదివి ఉత్తమమైనదాన్ని ఎంచుకోవాలి. 
6) పైన పేర్కొన్న ఎంపికను గమనించండి  మరియు పైన పేర్కొన్న అన్ని ఎంపికలను కూడా గమనించండి .. 
7) టర్మ్, డెఫినిషన్ పాయింట్స్ వ్యూ కోణంలో 
8) రెండు రకాల ప్రశ్నలు ఉన్నాయి .. 
A) Number to theory (సంఖ్య నుండి జవాబులను కనుగొనండి) 
B)Theory to Number (సిలబస్ పాఠాలలో మాత్రమే సిద్ధాంతం నుండి జవాబులను కనుగొనండి)

40 మార్కుల పై బడి వస్తె పాస్ అవుతారు
All the best





Post a Comment

Thsnk You !! We Will Update soon

Previous Post Next Post