Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

రేషన్ డోర్ డెలివరీ ట్రక్కులు కోసం అప్లై చేయడానికి అర్హతలు మరియు కావలిసిన సర్టిఫికెట్స్

రేషన్ డోర్ డెలివరీ ట్రక్కులు కోసం అప్లై చేయడానికి  అర్హతలు మరియు కావలిసిన సర్టిఫికెట్స్ 

అర్హతలు

1.21- 45 వయస్సు గలవారు 
2.కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో నెలకు 10, 000(పదివేలు) అలాగే అర్బన్ ప్రాంతం లో 12,000 రూపాయలుమించరాదు
3. ఇంట్లో గవర్నమెంట్ employ ఉండకూడదు 
4.నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు 
5. ఇంట్లో ఇన్కమ్  టాక్స్ కట్టేవారు ఉండకూడదు. 
6.గడిచిన 5 సంవత్సరాలలో ప్రభుత్వ లోన్ ద్వారా వారు ఎటువంటి వాహనాలు  తీసుకుని ఉండరాదు.
7.అప్లై చేసేవారికి బ్యాంకు అకౌంట్ ఉండాలి 

వయస్సు
దరఖాస్తు చేసుకునే వ్యక్తికి 21 నుంచి 45 years మధ్యన ఉండాలి.

కావలిసిన సర్టిఫికెట్స్

1.కనీసం 7 వ తరగతి చదవాలి(సర్టిఫికెట్  కావాలి )
2.LMV(లైట్ మోటర్ వెహికల్ ) డ్రైవింగ్ లైసెన్సు కావాలి 
3.క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి 
4.లబ్ధిదారుడు సంబంధిత ప్రదేశంలోని మండల్ / మునిసిపాలిటీలో నివాసం ఉండాలి (తహశీల్దార్ లేదా ఆధార్ కార్డ్ లేదా ఏదైనా జారీ చేసిన నేటివిటీ సర్టిఫికేట్ డాక్యుమెంటరీ ప్రూఫ్)

ముఖ్యమైన తేదీలు

20.11.2020 నుండి 27.11.2020 వరకూ సచివాలయం ద్వారా  apply చేసుకోవాలి.
 
గమనిక
27.11.2020 చివరి తేదీ కనుక అంతకంటే ముందు మీ సచివాలయంలో అప్లై చేసుకోండి.

యూనిట్ ఖర్చు
సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలో ఖరారు చేసిన మొబైల్ పంపిణీ యూనిట్ యొక్క యూనిట్ ఖర్చు GeM ద్వారా రూ .5,81,190 / - (రూపాయి ఐదు లక్షలు ఎనభై వెయ్యి మరియు వంద తొంభై రహదారి ధర ప్రకారం (భీమా, రహదారి పన్ను మొదలైనవి).

APPLICATION PROCESS:

దరఖాస్తు చెయ్యడానికి మీ గ్రామ లేదా వార్డ్ సచివాలయంలో  సంప్రదించండి.




Post a Comment

Thsnk You !! We Will Update soon

Previous Post Next Post