AP MODEL SCHOOL ADMISSIONS (VI CLASS) 2020-21
ప్రవేశ అర్హతలు :-
a.వయస్సు:
1.ఒ.సి., బి.సి. కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2008 మరియ 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.
2.యస్.సి., యస్.టి. కులాలకు చెందిన విద్యార్థులు 11-09-2006 మరియు 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.
b.విద్య అర్హత
1.సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2018-19 మరియు 2019-20 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి.
2.2019-20 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
నోటిఫికేషన్ వివరాలు
దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/
apms.ap.gov.in చూడవచ్చు.
ఆఫీషల్ నోటిఫికేషన్ click here
Payment Start Date | Payment End Date | 06.07.2020 | 25.07.2020 |
Application Start Date | Application End Date | 06.07.2020 | 25.07.2020 |
దరఖాస్తు చేయు విధానము
STEP-1:
దరఖాస్తు చేయడానికి రుసుము :
1.OC మరియు BC లకు రూ. 100/-
2.SC మరియు ST లకు : రూ. 50/-
Online payment link
పై లింక్ ద్వారా మీరు మీ net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వార అప్లికేషన్ రుసుము ను
తేది. 06-07-2020 నుండి 25.07.2020 వరకు చెల్లించలి. తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును.
గమనిక :- జనరల్ నెంబరు ను నోట్ చేసుకోవాలి
STEP-2:
Payment complete కాగానే Application submit చెయ్యడానికి క్రింది లింక్ దగ్గర ప్రెస్ చెయ్యండి.
STEP-1 లో వచ్చిన జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ కేంద్రములో లేదా మీ మొబైల్ లో అయిన దరఖాస్తు చేసుకోవచ్చును.
అన్ని డీటెయిల్స్ ఫైల్ చేశాక Application submit దగ్గర ప్రెస్ చెయ్యండి.
STEP-3
అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి
ప్రవేశములు లాటరి ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.
ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని మండల విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు
All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation
****************Join******************
#Telegram https://t.me/nirudygi
#Website https://nirudyogieducation.in
#APYojanaAPP : https://play.google.com/store/apps/details?id=com.ask.apyojana&hl=en_US
****************Join******************
#Website https://nirudyogieducation.in
Post a Comment
Thsnk You !! We Will Update soon