జగనన్న తోడు పథకానికి సంబంధించిన వివరాలు
STEP-1
మీ యొక్క మొబైల్ లో ఫస్ట్ ఆధార్ ఎంటర్ చేయాలి.
తరువాత ఎస్ ఏచ్ జీ అని ఉంటుంది పొదుపు లో ఉంటే యస్ అని ఎంటర్ చేయాలి.
జే ఎల్ జీ గ్రూప్ ఉంటుంది ప్రస్తుతం జే ఎల్ జీ గ్రూప్ లు లేవు కాబట్టి నో అని ఎంటర్ చేయండి.
చిరు వ్యాపారి పేరు వారి తండ్రి పేరు ఎంటర్ చేయాలి మారెజ్ అయిన లేడీస్ అయితే భర్త పేరు ఎంటర్ చేయండి.
STEP-2
నెక్స్ట్ జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ . వివాహ స్థితి అంటే ఒంటరి గా ఉన్నారా లేదా మ్యారేజ్ చేసుకున్నా రా ఫోన్ నెంబర్ నెక్స్ట్ క్యాస్ట్ ఎంటర్ చేయాలి కేవైసీ నో యువర్ కస్టమర్ ఇక్కడ ఆధార్ లేదా ఓటర్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ బియ్యం కార్డు ఇతరములు అంటే ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి మనం ఏ కార్డు తీసుకుంటాము ఆ కార్డు సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయాలి అక్కడ ఉన్నటువంటి తీసుకోకపోతే ఇతరములు ఎంటర్ చేస్తే మనం ఏ ప్రూఫ్ అయితే తీసుకుంటాము మన సంబంధించిన డిటేల్స్ ఎంటర్ చేయాలి.
STEP-3
ఆ తర్వాత క వ్యాపార రుజువు పత్రం ఇక్కడ వచ్చేసరికి మీసేవ లేదా రెవెన్యూ ఆఫీస్ నుంచి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ క్రింద ఒక సర్టిఫికేట్ లేదా వ్యాపార గుర్తింపు కార్డు ఉంటుంది ఇవి రెండూ లేకపోతే సచివాలయం కు సంబంధించి సిఫార్స్ లేఖ ఇవ్వడం జరుగుతుంది సిఫార్సు లేఖ అనేది వారు మన సచివాలయం పరిధిలో వ్యాపారం చేసుకుంటున్నారు అని ధృవీకరిస్తూ మనం సిఫార్సు చేస్తున్నటువంటి లేఖ ఈ లేఖను పిడిఎఫ్ లో అప్లోడ్ చేయాలి చిరునామా ఏం చేయాలి.
STEP-4
వ్యాపార వృత్తి అంటే వారు 6.0 షాపు కిరాణా షాపు బడ్డీ కొట్టు ఆకుకూరలు లేదా ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ లేదా మీకు ఇచ్చేటువంటి ఆప్షన్స్ ఏవీ లేకపోతే అప్పుడు ఇతరములు సెలెక్ట్ చేయాలి ఇతరములు సెలెక్ట్ చేస్తే వాళ్లు ఏ వ్యాపారం చేస్తున్నారు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
STEP-5
అదే విధంగా వారు సంచార వ్యాపారమా లేదా స్థిర వ్యాపారమా ఏదైతే అది ఎంటర్ చేయాలి వ్యాపార వృతి గడువు అంటే వాళ్లు వ్యాపారం మొదలుపెట్టి ఎన్ని రోజులు అయ్యిందో అది ఎంటర్ చేయాలి అంటే ఎక్షంపుల్ గా ఒకటీ చెప్తున్నా ( ఆరు సంవత్సరాల ఐదు నెలల్లో... మొదట అరు సంవత్సరాలు బై వేసి 5 నెలలు రాయాలి) సంచార ప్రాంతం అంటే వారు ఎక్కడికైనా వెళ్లి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఆ ప్రాంతాన్ని సంచార ప్రాంతం అంటారు ఎగ్జాంపుల్ గా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు పెద్ద బజారు చాకలి వీధి ఈ ప్రాంతాల్లో తిరుగుతూ అంటే సంచార ప్రాంతం అంటారు ఒకే చోట ఉంటే నాన్ని తీరప్రాంతం అంటారు.
STEP-6
ల్యాండ్ మార్క్ అనగా వారు వ్యాపారం చేసే చోట ఏదో ఒకటి లాండ్మార్క్ గా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఒక గుడి లేదా బడీ లేదా వాటర్ ట్యాంక్ లేదా కాలేజీ ఏది ఉంటే కానీ ల్యాండ్ మార్క్ గా వేయాలి. నెలవారి మొత్తం అమ్మకాలు నెలవారి మొత్తం అమ్మకాలు ఎంత అని మనం వాళ్ళని అడిగితే వాళ్ళు 2000 3000 10000 అని చెప్తారు అది మనం వేయకూడదు ఈ నెల మొత్తం మీద ఎంత అమ్ముతున్నారు అనేది మనం వేయాలి (ఎగ్జాంపుల్ డైలీ 1000 రూపాయలు అమ్మితే నెలకు 30000 అమ్ముతారు మనము అప్పుడు 30000 వెయ్యాలి)
STEP-7
వాళ్లు ఏమైనా నా డిజిటల్ పేమెంట్ చెలుస్తున్నారా లేదా అనేది కూడా మనం వేయాలి బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ క్యాపిటల్ లెటర్స్ లోనే ఎంటర్ చేయాలి గతం రుణ వివరాలు అంటే వాళ్ళు ఇంతకు ముందు రుణాలు తీసుకుని ఉంటే వాటిని ఫీల్ చేయండి లేక పోతే అవసరం లేదు ఏ బ్యాంకు నుంచి తీసుకున్నారు ఎంత తీసుకున్నారో ఎప్పుడు తీసుకున్నారు మీరు ఎంటర్ చేయాలి వ్యవధి అనగా ఎన్ని సంవత్సరాలలో కట్టాలి అంటే వారు కట్టవలసిన టువంటి కాలాన్ని వ్యవధి అంటారు తరువాత బకాయిల మొత్తం అనగా తీసుకున్నటువంటి లో ను నుండి ఇంతవరకు ఎంత చెల్లించారు చెల్లించిన తరువాత వడ్డీతో కలిపి పి మిగిలిన దాన్ని బకాయి అంటారు కావలసిన రుణం ఎంత అనేది ఎంటర్ చేయాలి ఈ రుణం దేనికోసం తీసుకుంటున్నాము అనేది కూడా ఎంటర్ చేయాలి( ఎగ్జాంపుల్ గా మెటీరియల్ కోసం లేదా షాప్ విస్తరించడానికి)
STEP-8
వర్కింగ్ క్యాపిటల్ అనగా వారు వారి యొక్క వ్యాపారం కోసం డైలీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాని వర్కింగ్ క్యాపిటల్ అంటారు (ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇ వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ రైతుల నుండి ఇ పదివేల కి లేదా ఇరవై వేలకు కొంటుంటారు దానినే వర్కింగ్ క్యాపిటల్ ఉంటారు వర్కింగ్ క్యాపిటల్ అనేది మీరు బెన్ ఫిషర్ అని అడిగితే చెబుతారు.
చివరిగా స్థానికంగా తెలిసినవారు ఇద్దరి వివరాలు ఎంటర్ చేయాలి.
Post a Comment
Thsnk You !! We Will Update soon