EWS అంటే ఏమిటి ?
Economically Weaker Section (EWS)
ఆర్థికంగా బలహీనమైన విభాగం అంటే అగ్రవర్ణ కులలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని EWS క్రింద గుర్తిస్తారు.
EWS సర్టిఫికెట్ అంటే ఏమిటి ?
అగ్రవర్ణ కులలో ఉన్న పేదలకు 10శాతం విద్య , ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కేటాయిస్తారు.
అగ్రవర్ణ కులలో ఉన్న పేదలు
రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెలమ, నాయుడు, రాజులు, కమ్మ, మొదలగు తదితర ఓసి కులస్తులకు లో ఉన్న పేదలకు ఇవ్వడం జరుగుతుంది.
EWS సర్టిఫికెట్ వలన లాభం ఏమి?
1.విద్య లోను
2.ఉద్యోగాల్లో
10శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారు.
EWS సర్టిఫికెట్ పొందడానికి అర్హతలు
అభ్యర్థి వార్షిక కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ .8 లక్షల లోపు ఉండాలి.
అతని కుటుంబానికి 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉండకూడదు.
నివాస ఫ్లాట్ ప్రాంతం 1000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి.
నోటిఫైడ్ మున్సిపాలిటీ రంగంలో ఉంటే నివాస స్థలం 100 చదరపు గజాల కంటే తక్కువగా ఉండాలి.
నోటిఫై చేయని మునిసిపాలిటీ రంగంలో ఉంటే నివాస స్థలం 200 చదరపు గజాల కంటే తక్కువగా ఉండాలి.
మీసేవ లో ews సర్టీఫికేట్ కొరకు మీసేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభమయింది.
పైన ఉన్న అర్హతలు ఆధారంగా EWS సర్టిఫికెట్ ను మంజూరు చేస్తారు.
అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.
ఇక్కడ ప్రెస్ చెయ్యండి.
Post a Comment
Thsnk You !! We Will Update soon