అర్హత :డిగ్రీ డిగ్రీ / పాలిటెక్నిక్
Name of the District | No. of Vacancies | |
1 | Srikakulam | 521 |
2 | Vizianagaram | 372 |
3 | Visakhapatnam | 406 |
4 | East Godavari | 531 |
5 | West Godavari | 350 |
6 | Krishna | 619 |
7 | Guntur | 624 |
8 | Prakasam | 522 |
9 | SPSR Nellore | 469 |
10 | Chittoor | 692 |
11 | Ananthapuramu | 610 |
12 | Kurnool | 669 |
13 | YSR Kadapa | 470 |
Total | 6858 |
పూర్తి వివరాలు:
గ్రామ సచివాలయం పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టుల భర్తీకి విద్యార్హతను తగ్గించారు. ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూపులో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు అర్హత కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు 970 పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టులు మంజూరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులు భర్తీ కాలేదు. జిల్లాలోనూ 970 ఖాళీలకు 271 పోస్టులు భర్తీ కాగా.. 699 మందిని నియమించాల్సి ఉంది. వీటిని నింపేందుకు ప్రభుత్వం విద్యార్హతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పశు సహాయకులుగా ఎంపికైన వారికి ఏడాదిపాటు శాఖాపరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Post a Comment
Thsnk You !! We Will Update soon