రేషన్ కార్డులో సభ్యులను జోడించే విధానము -గ్రామా సచివాలయం / వార్డ్ సచివాలయం
ఈ క్రింది క్రింది దగ్గర చెయ్యవచ్చును
1. గ్రామా సచివాలయం / వార్డ్ సచివాలయం
2. వాట్సాప్ గవర్నెన్స్ ( మన మిత్ర )
వాట్సాప్ గవర్నెన్స్ ( మన మిత్ర ) చెయ్యడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
1.గ్రామా సచివాలయం / వార్డ్ సచివాలయం
కావలసిన డాకుమెంట్లు
a)జననం
అప్లికేషను ఫారం డౌన్లోడ్ లింక్
ఆధర్ కార్డు
రైస్ కార్డు
జోడించాల్సిన వారి ఆధర్ కార్డు
బర్త్ సర్టిఫికేట్
b)వివాహం
అప్లికేషను ఫారం డౌన్లోడ్ లింక్
ఆధర్ కార్డు
రైస్ కార్డు
జోడించాల్సిన వారి ఆధర్ కార్డు
కుటుంబం లో ఇద్దరు సభ్యులను అనగా వివాహం మరియు జననం ద్వారా కూడా ఒకే సారి చేర్చువచ్చును.
కావాల్సిన డాకుమెంట్లు
1అప్లికేషను ఫారం డౌన్లోడ్ లింక్
2ఆధర్ కార్డు
3రైస్ కార్డు
4జోడించాల్సిన వారి ఆధర్ కార్డు వివాహం
5 జోడించాల్సిన వారి ఆధర్ కార్డు మరియు వారి బర్త్ సర్టిఫికేట్ ( ఏంత మంది పిల్లలు వుంటే అంత మందివి - కొత్త గా రైస్ కార్డు లో సభ్యులను జోడించే వారివి మాత్రమే)
STEP-1
సచివాలయం లో వున్నా డిజిటల్ అసిస్టెంట్ ను సంప్రదిచంగా వారు మీ అప్లికేషను ను
పరిశిలించి తమ లాగిన్ నుందు మీ అప్లికేషను ను నమోదు చెయ్యడం జరుగుతుంది.
మీకు T నెంబర్ కలిగిన అప్లికేషను నెంబర్ ను డిజిటల్ అసిస్టెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది
లేదా
మీరు అప్లికేషను నెంబర్ T నెంబర్ మీకు SMS కానీ వాట్సాప్ నుందుకానీ రావడం
జరుగుతుంది
STEP-2
Ekyc చెయ్యడం
ఇప్పుడు ఇలా వచ్చిన T నెంబర్ తో మనం Ekyc చెయ్యాలి
V.R.O / WRS , పంచాయితి సెక్రటరీ - డిజిటల్ అసిస్ట్ / వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ,
పంచాయితి సెక్రటరీ / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి ఎంప్లాయ్ app లాగిన్ నందు
T నెంబర్ తో మనం Ekyc చెయ్యాల్సి వుంది.
STEP-3
V.R.O / WRS వారు మీ అప్లికేషను ఆరు దశల వెరిఫికేషన్ ( six step వెరిఫికేషన్) ను పరిసిలించిన
తరువాత మీ అప్లికేషను ను మండల అధికారికి ప్రాసెస్ చెయ్యడం జరుగుతుంది
STEP-4
డిజిటల్ signature చెయ్యాలి
గమనిక :
21 గడువు లోపల మీకు రైస్ కార్డు లో సభ్యుల యాడ్ అవ్వడం జరుగుతుంది కానీ రేషన్ షాప్
నందు ఇంకా కొత్తగా జత చేసిన సభ్యులను చూపించదు ఇంక గవర్నమెంట్ నుంచి ఆదేశాలు
రాలేదుకావున 21 రోజాల గడువు ముగిసింది అని ఇంక జత చేసిన సభ్యులను చూపించలేదు
అని కంగారు పడకండి.
3. AP సేవ పోర్టల్ (సిటిజెన్ లాగిన్) - ఇంక ఆప్షన్ ఇవ్వలేదు
Post a Comment
Thsnk You !! We Will Update soon