మొబైల్ నెంబరుతో ఓటు కార్డ్ నెంబర్ మరియు ఓటర్ వివరాలు
STEP-1 :
STEP-1 :
మీ ఓటర్ ఐడీ వివరాలు మొబైల్ నెంబర్ తో తెలుసుకునేందుకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి
ఇలా మనకు రావడం జరుగుతుంది.
STEP-2 :
ఇప్పుడు సెర్చ్ బై మొబైల్ (search by mobile) ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు సెర్చ్ బై మొబైల్ (search by mobile) ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీరు స్టేట్ మరియు భాషను సెలెక్ట్ చేసుకోండి
STEP-3 :
మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి SEND OTP దగ్గర ప్రెస్ చెయ్యండి.
ఒక వేళ మీకు OTP రాకపోతే మీరు Resend OTP దగ్గర ప్రెస్ చెయ్యండి.
STEP-4 :
మీ మొబైల్ కు వచ్చిన OTP ను ఎంటర్ చేసి క్రింద ఉన్న కోడ్ ను ఎంటర్ చేసి సెర్చ్ దగ్గర ప్రెస్ చెయ్యండి.
STEP-5 :
ఇప్పుడు మీకు మీ ఓటర్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది.
మొబైల్ నెంబర్ ద్వారా మీరు మీ ఓటు వివరాలు తెలుసుకోండి.
Post a Comment
Thsnk You !! We Will Update soon