జగన్న అమ్మఒడి పథకం సంబంధించిన తల్లి ఖాతాలో ప్రతి సంవత్సరము15,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరము అమ్మఒడి పథకం క్రింద పాఠశాల మెయింటైన్ ఫండ్ 1000 రూపాయలు మరియు టాయిలెట్ మెయింటైన్ ఫండ్ 1000 రూపాయలు మొత్తంగా 2,000 రూపాయలు పాఠశాల కు వెళ్లడం జరుగుతుంది మిగిలిన 13,000 రూపాయలు లబ్దిదారుల తల్లి ఖాతాలో జమ కావడం జరుగుతుంది.
కొన్ని కారణాల వలన గతం లో డబ్బులు పడని వారికి అంటే NPCI మాపింగ్ వల్ల కానీ మరి ఇతర కారణాల వలన జమ కానీ వారికి జగన్న అమ్మఒడి పథకం క్రింది ఈ 13,000 రూపాయలు జమ కావడం జరిగింది.
ఇప్పుడు అమ్మఒడి క్రింద 13,000 అయ్యాయో లేదో ఎలాగో ఈ క్రింది ప్రాసెస్ ద్వారా చూద్దాము.
Step-1
ముందు గా ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
పై లింక్ ను క్లిక్ చెయ్యగానే మీకు క్రింది చూపిన విదానం రావడం జరుగుతుంది.
Step-2
పైన లింక్ లో అప్లికేషన్ స్టేటస్ దగ్గర చూపిన దగ్గర ప్రెస్ చెయ్యండి లేదాక్రిందా లింక్ దగ్గర ప్రెస్ చెయ్యండి.
డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ ప్రెస్ చెయ్యండి.
Click here
ఇక్కడ TYPE దగ్గర మీరు UID ఆధార్ ను సెలెక్ట్ చేసుకోండి.
Scheme ఆప్షన్ దగ్గర మీరు Jagananna Ammavodi ను సెలెక్ట్ చేసుకోండి.
క్రింద చూపిన విదంగా సెలెక్ట్ చేసుకోవాలి
Step-3
Status దగ్గర మీరు ఎలిజిబుల్ అయి 13,000 రూపాయలు జమ ఐతే మీకు పేమెంట్ done అని వుంటుంది.
Post a Comment
Thsnk You !! We Will Update soon