Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

ammavodi aadhar ekyc 2022

అమ్మ ఒడి 2022ఆధార్ ekyc ఎలా చెయ్యాలి ?


Step-1: 
ముందుగా ఆధార్ కు బ్యాంక్ అకౌంట్ సీడ్ అయిందిలో లో చెక్ చేసుకోవాలి.
దీనికి కోసం మీరు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి


Step-2:

 పై లింక్ లో అమ్మ ఆధార్ నంబర్ ఎంటర్ మరియు కోడ్ ను ఎంటర్ చెయ్యండి. 
సెండ్ otp దగ్గర ప్రెస్ చెయ్యండి.
Step-3:-
ఆధార్ కు రిజిస్టర్ అయిన మొబైల్ కు Otp వెళ్తుంది.
 
మొబైల్ కు వచ్చిన Otp ఎంటర్ చేయండి.

Step-4:-

మీ ఆధార్ కు లింక్  అయినా బ్యాంక్ పేరు  చూపిస్తుంది.  అలా చూపించే అకౌంట్, తల్లిదండ్రులు దగ్గర ఉన్న అకౌంట్ ను చేసుకోండి. స్కూల్ లో HM login లో ఉన్న అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదో చెక్ చేసుకోవాలి.

బ్యాంక్ అకౌంట్ లేకపోతే ?
 ఏ బ్యాంక్ అకౌంట్ చూపించకుంటే, స్కూల్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్, HM login లో తెలుసుకొని, ఆ బ్యాంక్ కి వెళ్లి NPCI Aadhar based payement service activate చేసుకోవాలి.

Ekyc చెయ్యడం ఎలా ?
వాలంటీర్ మొబైల్ లో GSWS volunteer app లో సేవల అభ్యర్థన లోకి వెళ్ళాలి.



Required ekyc for citizen దగ్గర ప్రెస్ చేసి పిల్లలతో aadhar ekyc చేయించండి.



Post a Comment

Thsnk You !! We Will Update soon

Previous Post Next Post