BOARD OF INTERMEDIATE EDUCATION ,ANDHRA PRADESH
Intermediate II Year Results 2021
Step-1:
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాల కోసం మీరు ముందుగా ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేసుకోండి.
ఇక్కడ ప్రెస్ చెయ్యండి http://examresults.ap.nic.in/. లేదా https://results.bie.ap.gov.in.
Step-2:
మేరు మీకు కావలసిన వాటిని ఎంచుకోండి. జనరల్ స్టూడెంట్స్ ఐతే general దగ్గర ప్రెస్ చెయ్యండి.
లేదా మీరు డైరెక్ట్ గా లింక్స్ ఓపెన్ చేసుకోవచ్చును.
GENERAL :
జనరల్:
లింక్ -2 ద్వారా ఐతే మీరు డైరెక్ట్ గా రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది.
VOCATIONAL :
లింక్ -2 ద్వారా ఐతే మీరు డైరెక్ట్ గా రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది.
పై లింక్ ను ప్రెస్ చేసాక మీకు ఇలా రావడం జరుగ్తుంది.
Step-3: మీ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ పుట్టిన తేదిన ను ఎంటర్ చెయ్యండి.
Step-4: మేకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం ఫలితాల మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది.
Post a Comment
Thsnk You !! We Will Update soon