Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

AmmaVodi invalid and failure Accounts Update Process

AmmaVodi invalid and failure Accounts Update Process 

>

అమ్మఒడి బ్యాంక్ అకౌంట్ నంబర్స్ లు తప్పుగా వున్నవారు అలాగే అమ్మ ఓడి జమ కానివారు మరొక అవకాశం. 


ప్రధానోపాధ్యాయుల లాగిన్ - రిపోర్ట్స్ ఆప్షన్ - "ఎలిజిబుల్ చైల్డ్ ఇన్వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ రిపోర్ట్" నందు

1. ఇన్వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్
2.ఫెయిల్యూర్ బ్యాంక్ అకౌంట్ (కొత్తగా ఇవ్వబడిన ఆప్షన్) లను ఇవ్వడం జరిగింది.


అందువలన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మీ యొక్క లాగిన్ ద్వారా రిపోర్ట్స్ నందున్న- ఇన్వ్యాలిడ్ & ఫెయిల్యూర్ అకౌంట్స్ ఉన్న విద్యార్థుల వివరాలు పరిశీలించి, తదుపరి రిపోర్ట్స్ లో ఉన్న విద్యార్థుల తల్లి/సంరక్షకుల యొక్క సరైన బ్యాంక్ ఖాతా మరియు IFSC కోడ్ లను సర్వీస్ ఆప్షన్ నందు సంబంధిత విద్యార్థుల యొక్క చైల్డ్ ఇన్ఫో ఐ.డీ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది.


Post a Comment

Thsnk You !! We Will Update soon

Previous Post Next Post