Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

ammavodi seven step validation

అమ్మ ఒడి ఏడంచెల పరిశీలన అంశాల ధృవీకరణ ద్వారా in eligible list.



ఈ క్రింది అంశాల వలన అమ్మ ఒడికి అనర్హులు అయ్యారు అవి,

1.ఆదాయం(గ్రామీణ/పట్టణ ప్రాంతాల వారీగా)
2.పంటపొలాల విస్తీర్ణం (ఎకరాలు)
3. విద్యుత్ వినియోగం (<300యూనిట్లు)
4. ప్రభుత్వోద్యోగి/పెన్షనర్.
5.నాలుగు చక్రాల వాహనము.
6.ఆదాయపు పన్ను.
7. పురపాలక పన్ను.(మునిసిపల్ ప్రాపర్టీ<1000Sq.f)


విత్ హెల్డ్ జాబితాలో పేర్లు

1.మదర్ బదులుగా గార్డియన్ అకౌంట్ నంబర్స్ మార్చడం

2.మదర్ వివరాలు టాలీ కానప్పుడు

3.గ్రామీణ ప్రాంతంలో 1000/- ఆదాయం దాటినప్పుడు లేదా

4.పట్టణ ప్రాంతంలో ,1000/- ఆదాయం దాటినప్పుడు 

పైన కారణాల వలన విత్ హెల్డ్ జాబితాలో పేర్లు కనిపిస్తాయి.


విత్ హెల్డ్ జాబితాలో నుంచి అర్హులు గా మార్చడం ఎలా??

సెకండ్ లిస్టు డిసెంబర్ 26న రావడం జరుగుతుంది.

పైన కారణాల వలన విత్ హెల్డ్ జాబితాలో ఉన్న వారు సచివాలయంలో అబ్జక్సన్స్ పెట్టి తగిన ప్రూఫ్స్ అందిస్తే అమ్మఒడి లో సెకండ్ లిస్టులో పేరు వస్తుంది.

ఏ ఏ కారణముకి ఏమి జత చెయ్యాలో క్రింద చూడండి.

1. Electricity: 

విద్యుత్ వినియోగం (<300యూనిట్లు) తక్కువ ఉండాలి. 300యూనిట్లు కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం చేస్తున్నారని అని అర్థం.

ఎలా అబ్జక్సన్స్ పెట్టాలి?

ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.

b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.


2. Ration Card లేదు: 

ఒకవేళ మీకు రేషన్ కార్డ్ లేదని వస్తే ?

ఎలా అబ్జక్సన్స్ పెట్టాలి?

ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.


3. Student Aadhar లేదు: 

ఒకవేళ మీకు స్టూడెంట్ ఆధార్ లేదని వస్తే ?

ఎలా అబ్జక్సన్స్ పెట్టాలి?

ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.


4. Four wheeler: 

చక్రాల వాహనం కుటుంబంలో ఎవరి పేరు న ఉన్న అమ్మ ఒడి వర్తించదు . అయితే ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది .

ఒకవేళ మీకు ఫోర్ వీలర్ ఉందని వస్తే ?

ఎలా అబ్జక్సన్స్ పెట్టాలి?

ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.


5. Govt Employee/ Pensioner:

ప్రభుత్వ ఉద్యోగులు( CFMS ద్వారా శాలరీ పొందుతున్న వారు) , పెన్షన్ దారుల పిల్లలకు  అమ్మవడి వర్తించదు . అయితే ఈ నిబంధన నుంచి శానిటరీ వర్కర్స్ను మినహాయించడం జరిగింది .

ఒకవేళ మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదా పెన్షనేర్ అని వస్తే వస్తే ?

ఎలా అబ్జక్సన్స్ పెట్టాలి

ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.


6. Land details: 

ఒక కుటుంబానికి వెట్ ల్యాండ్ 3 ఎకరాలకు మించి ఉండడంకానీ ,  డ్రై లాండ్ 10 ఎకరాలకు మించి ఉండడంకానీ  లేదా   మొత్తం మీద 10 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వారికి అమ్మబడి వర్తించదు .

మున్సిపాలిటీలు నందు 1000 స్క్వేర్ ఫీట్ ల కంటే ఎక్కువ స్థలం ఉంటే అట్టివారికి  అమ్మ ఒడి వర్తించదు .

మునిసిపల్ ప్రాపర్టీ<1000Sq.f కంటే తక్కువ వుండాలి ఒకవేళ మీకు ల్యాండ్ ఉందని వస్తే ?

ఎలా అబ్జక్సన్స్ పెట్టాలి?

ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: ....... (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.



Post a Comment

Thsnk You !! We Will Update soon

Previous Post Next Post