వైయస్సార్ చేయూత పథకం ఈనెల 15 తారీకు దాకా పొడిగింపు.
వై.యస్.ఆర్ చేయూత పథకం" ద్వారా 4 విడతలలో రూ.75,000/- లబ్ది చేకూరును. కావున జిల్లాలోని BC,SC,ST MINORITY వారికి తెలియజేయుడం ఏమనగా 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఎవరైనా ఉంటే మీ గ్రామ వాలంటీర్/వార్డ్ వాలంటీర్ ల ద్వారా YSR చేయూత పథకం లో లబ్ది పొందుటకు గాను ఆన్ లైన్ ద్వారా మీ వివరాలను వెంటనే నమోదు చేయించుకోవలెను. సంబంధిత మీ గ్రామ/వార్డ్ సచివాలయంను సంప్రదించగలరు.
"ఈ పథకంను ఆన్లైన్ చేసుకొనుటకు ఆఖరు తేదీ 15-07-2020. దాకా పొడిగించడం జరిగింది."
కావున ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడు సద్వినియోగ పరుచుకోనే విదంగా మీ వంతు కృషి చేయవలసిందిగా కోరడమైనది.
కావలసిన పత్రములు:
1. BC-E & BC-B SC, STCaste Certificate.
2. OC-MUSLIMS కి Caste Certificate అవసరం లేదు.
3. Aadhaar card.
4. Ration card.
5. Bank Pass Book.
All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation
****************Join******************
#Telegram https://t.me/nirudygi
#Website https://nirudyogieducation.in
#APYojanaAPP : https://play.google.com/store/apps/details?id=com.ask.apyojana&hl=en_US
****************Join******************
#Website https://nirudyogieducation.in
Post a Comment
Thsnk You !! We Will Update soon