Ysr Cheyuta update
వై.యస్.ఆర్ చేయూత పథకం" ద్వారా 4 విడతలలో రూ.75,000/- లబ్ది చేకూరును. కావున జిల్లాలోని BC,SC,ST MINORITY వారికి తెలియజేయుడం ఏమనగా 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఎవరైనా ఉంటే మీ గ్రామ వాలంటీర్/వార్డ్ వాలంటీర్ ల ద్వారా YSR చేయూత పథకం లో లబ్ది పొందుటకు గాను ఆన్ లైన్ ద్వారా మీ వివరాలను వెంటనే నమోదు చేయించుకోవలెను. సంబంధిత మీ గ్రామ/వార్డ్ సచివాలయంను సంప్రదించగలరు.

👉పెన్షన్ పొందుతున్న మహిళలకు కూడా వైఎస్సార్ చేయూత వర్తింప చేస్తున్న సందర్భంగా దీనికి సంబంధించి తుది గడువు కూడా పెంచనున్నారు.
👉అందుకు సంబంధించి తుది గైడ్లైన్స్ త్వరలో విడుదల కానున్నాయి.
👉వితంతు లేదా ఒంటరి మహిళ వైఎస్ఆర్ పెన్షన్ పొందుతున్న మరో 8.21 లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది.
కావలసిన పత్రములు:
1. BC-E & BC-B SC, STCaste Certificate.
2. OC-MUSLIMS కి Caste Certificate అవసరం లేదు.
3. Aadhaar card.
4. Ration card.
5. Bank Pass Book.
Post a Comment
Thsnk You !! We Will Update soon