PROBLEMS OF YSR CHEYUTA AND ANSWER'S
1.Exceptin Occured
దీని అర్థం, మీనహయింపు ఏర్పడుతుంది
ANS:- ఇలా వచ్చినపుడు మళ్లీ మొదటి నుంచి చెయ్యాలి. అయినా రాకా పొతె ఎపీ వాలంటీర్ ఆప్ UNISTALL చెసి మళ్లీ INSTALL ప్రయత్నించండి.
2.NO DETAILS GIVEN UID 99999999999
ANS:- ఈ విధంగా వస్తె ఒకసారి మీ గ్రామ/వార్డు వాలంటీర్ ఆప్ ఒపన్ చెసి (సెవలు అభ్యర్థన) ఒపన్ చెసి బెనిఫిస్యర్ ఆధార్ ఎంటర్ చేసి బయొమెట్రిక్ తిసుకొని తరువాత వారి ఫొన్ నెంబర్ మరియు అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. మాములూగా దాని అర్థం ఫొన్ నెంబర్ మరియు ఆధార్ అప్డెట్ లెదు అని అర్దం ఈ విధంగా ప్రయత్నిదామ్. అయినా అప్డెట్ అవ్వకపొతె మీసెవా కెంద్రాము వద్దకు వెళ్లి ఆధార్ కు ఫొన్ నెంబర్ లింక్ చెప్పించుకొమని తెలపండి.
3.UID ALREADY USED, BANK ACCOUNT ALREADY USED
ఇలా వచ్చింది అంటె మనము చాలా సార్లు సబ్మిట్ ఎంటర్ చెయడం వల్ల అలా వస్తుంది. MAXIMUM ఇది వైయస్ ఆర్ చెయుతా కు అప్లై అయిపొయినట్టె... కాని మీ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నందు ఆ బెనిఫిస్యర్ పెరు వచ్చిందా లెదా అని కనుకొవ్వాలి.
4.Only female are eligible
ఇలా వస్తే vsws app లో హౌస్ హౌస్ హోల్డ్ లో ఆమెను డిలీట్ చేసి యాడ్ చేయాలి.
5.No details HASH
ఇలా వస్తే వీరిని Household mapping lo యాడ్ చేయాలి.
6.UID already registered
ఇలా వస్తే successful గా అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు.
లింక్: https://t.me/neerudyogihttps://t.me/neerudyogi
All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation
****************Join******************
#Telegram https://t.me/nirudygi
#Website https://nirudyogieducation.in
****************Join******************
Post a Comment
Thsnk You !! We Will Update soon