భారతీయ రైల్వే 2020 మే 12 వ తేదీ ను పునఃప్రారంభం
లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయాయిన ట్రైన్లను పునరుద్ధరణ లో భాగంగా కొన్నిటిని మళ్ళీ మొదలు పెట్టారు.
ప్రారంభంలో 15 జతల రైళ్ళు( 30 తిరుగు ప్రయాణాలతో) నడుస్తాయి. ఈ రైళ్లు న్యూ ఢిల్లీ స్టేషన్ నుండి దిబ్రూఘడ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మద్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్ జమ్మూ తావీలను కలుపుతూ ప్రత్యేక రైళ్లుగా నడుస్తాయి.
వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులకోసం, ప్రతిరోజూ 300 రైళ్ల వరకు శ్రామిక్ స్పెషల్స్" గా నడపడానికి వీలుగా తగిన సంఖ్యలో కోచ్లు రిజర్వు చేశారు.
రిజర్వేషన్ల కోసం టి్క్కెట్ల బుకింగ్
ఈ రైళ్లలో రిజర్వేషన్ల కోసం టి్క్కెట్ల బుకింగ్ మే 11 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది .
ఐఆర్సిటిసి వెబ్సైట్లో https://www.irctc.co.in/
మాత్రమే tickets బుక్ చేసుకోవచ్చు.
Offline సౌకర్యం:-
రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసివేస్తారు. కౌంటర్ టిక్కెట్లు (ప్లాట్ఫాం టికెట్లతో సహా) ఏవీ జారీ చేయబడవు.
చెల్లుబాటు అయ్యే ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతిస్తారు.
ప్రయాణీకులు చెయ్యవలసిన పని
కోవిడ్ -19 లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ఎక్కడానికి అనుమతిస్తారు.
ప్రయాణీకులు ఫేస్ కవర్ ధరించడం ,బయలుదేరేటప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడం తప్పనిసరి.
15 జతల రైళ్లు (30 రైళ్ల) రాకపోకల సమయాలను ప్రకటించిన భారతీయ రైల్వే
రైలు సేవలను పాక్షికంగా పునరుద్ధరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తో సంప్రదించి మే 12, 2020 నుండి గ్రేడెడ్ పద్ధతిలో. పదిహేను జతల ప్రత్యేక రైళ్లు (ముప్పై రైళ్లు) నడపాలని నిర్ణయించింది.
12-05-2020 నుండి రైళ్ల రాకపోకల (సమయం, ఏఏ రోజు) వివరాలు:
వరుస సంఖ్య | ట్రైన్ నెంబర్ | బయల్దేరే స్టేషన్ | బయల్దేరు సమయం | గమ్యం | రాక సమయం | ఎప్పుడెప్పుడు |
1 | 02301 | Howrah | 1705 | New Delhi | 1000 | Daily |
2 | 02302 | New Delhi | 1655 | Howrah | 0955 | Daily |
3 | 02951 | Mumbai Central | 1730 | New Delhi | 0905 | Daily |
4 | 02952 | New Delhi | 1655 | Mumbai Central | 0845 | Daily |
5 | 02957 | Ahmedabad | 1820 | New Delhi | 0800 | Daily |
6 | 02958 | New Delhi | 2025 | Ahmedabad | 1005 | Daily |
7 | 02309 | Rajendranagar (T) | 1920 | New Delhi | 0740 | Daily |
8 | 02310 | New Delhi | 1715 | Rajendranagar (T) | 0530 | Daily |
9 | 02691 | Bengaluru | 2030 | New Delhi | 0555 | Daily |
10 | 02692 | New Delhi | 2115 | Bengaluru | 0640 | Daily |
11 | 02424 | New Delhi | 1645 | Dibrugarh | 0700 | Daily |
12 | 02423 | Dibrugarh | 2110 | New Delhi | 1015 | Daily |
13 | 02442 | New Delhi | 1600 | Bilaspur | 1200 | Biweekly |
14 | 02441 | Bilaspur | 1440 | New Delhi | 1055 | Biweekly |
15 | 02823 | Bhubaneswar | 1000 | New Delhi | 1045 | Daily |
16 | 02824 | New Delhi | 1705 | Bhubaneswar | 1725 | Daily |
17 | 02425 | New Delhi | 2110 | Jammu Tawi | 0545 | Daily |
18 | 02426 | Jammu Tawi | 2010 | New Delhi | 0500 | Daily |
19 | 02434 | New Delhi | 1600 | Chennai | 2040 | Biweekly |
20 | 02433 | Chennai | 0635 | New Delhi | 1030 | Biweekly |
21 | 02454 | New Delhi | 1530 | Ranchi | 1000 | Biweekly |
22 | 02453 | Ranchi | 1740 | New Delhi | 1055 | Biweekly |
23 | 02414 | New Delhi | 1125 | Madgaon | 1250 | Biweekly |
24 | 02413 | Madgaon | 1030 | New Delhi | 1240 | Biweekly |
25 | 02438 | New Delhi | 1600 | Secunderabad | 1400 | Weekly |
26 | 02437 | Secunderabad | 1315 | New Delhi | 1040 | Weekly |
27 | 02432 | New Delhi | 1125 | Thiruvananthapuram | 0525 | Triweekly |
28 | 02431 | Thiruvananthapuram | 1945 | New Delhi | 1240 | Triweekly |
29 | 02501 | Agartala | 1900 | New Delhi | 1120 | Weekly |
30 | 02502 | New Delhi | 1950 | Agartala |
Post a Comment
Thsnk You !! We Will Update soon