Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

AP Grama Volunteer Recruitment 2020

Grama Volunteer 2020 phase 3 notification
గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వాలంటీర్ల నియామకాల సందర్భంగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. 
కొవిడ్‌-19 నియంత్రణ కార్యక్రమాలకు గైర్హాజరైన వారితోపాటు రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి ఈ నెల 20న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.

Important dates:-

ఏప్రిల్ 24లోగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఏప్రిల్ 25న పరిశీలన ప్రక్రియ పూర్తి చేస్తారు.
ఏప్రిల్ 27- 29 తేదీల మధ్య ఇంటర్వ్యూలు.
 మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ

1.ఆన్లైన్ లో దరఖాస్తు 

2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు పూర్తయి 35 ఏళ్ల నిండని వారంతా ఆన్‌లైన్‌లో https://gswsvolunteer.apcfss.in/  దరఖాస్తు చేసుకోవాలి.

2.స్క్రీనింగ్ అప్లికేషన్
అర్హులైన వారందరికీ ని సెలెక్ట్ చేస్తారు.
ఖాళీల భర్తీలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తారు. మిగతా యాభై శాతం పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యమిస్తూ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ (ఆర్‌వోఆర్‌) అమలు చేయనున్నారు.

3.ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పరిజ్ఞానం, అవగాహనకు సంబంధించి 25 మార్కులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లయితే 25, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు 25, ఇతర నైపుణ్యాలకు 25 మార్కులు చొప్పున కేటాయిస్తారు.


గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ క్యూషన్స్ ఫ్రీ బుక్.


4.అపాయింట్మెంట్
ఎంపీడీఓ గారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యిన వారందరికీ అపోయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది.

Grama Volunteer 2020 phase 3 Online application link.



Post a Comment

Thsnk You !! We Will Update soon

Previous Post Next Post