92వ అకాడమీ పురస్కారాలు
ప్రదానోత్సవ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం 2020, ఫిబ్రవరి 10 సోమవారం ఉదయం అమెరికా కాలిఫోర్నియా లాస్ ఎంజెల్స్ నగరంలోని హాలీవుడ్ డాల్బీ థియేటర్లో జరిగింది
ఉత్తమ చిత్రం: పారాసైట్
ఉత్తమ నటి: రెనీ జెల్‌వెగర్ (జూడీ)
ఉత్తమ నటుడు: వాకిన్ ఫీనెక్స్ (జోకర్)
ఉత్తమ దర్శకుడు: పారాసైట్ (బోన్‌జోన్ హో)
ఉత్తమ సంగీతం: జోకర్ (హిల్దార్)
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: బాంబ్ షెల్
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారాసైట్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: 1917 (రోచ్‌రాన్, గ్రెగ్ బట్లర్, డోమినిక్ తువే)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ (మైఖేల్ మెక్‌సుకర్, ఆండ్రూ బక్‌ల్యాండ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917 (రోజర్ డికెన్స్)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ (డొనాల్డ్ సిల్వెస్టర్)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: 1917 (మార్క్ టేలర్, స్టువర్ట్ విల్సన్)
ఉత్తమ సహాయనటి: లారా డ్రెన్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఉత్తమ యానిమేషన్ చిత్రం: టాయ్ స్టోరీ4
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: బాంగ్ జూన్ హో (పారాసైట్)
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: హెయిర్ లవ్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: తైకా వెయిటిటి (జోజో ర్యాబిట్)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది నైబర్స్ విండో
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జాక్వెలిన్ దురన్ (లిటిల్ విమన్)
ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్): అమెరికన్ ఫ్యాక్టరీ
Movie wise list
పారాసైట్
ఉత్తమ చిత్రం: పారాసైట్
ఉత్తమ దర్శకుడు: పారాసైట్ (బోన్‌జోన్ హో)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారాసైట్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: బాంగ్ జూన్ హో
1917
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: 1917 (రోచ్‌రాన్, గ్రెగ్ బట్లర్, డోమినిక్ తువే)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917 (రోజర్ డికెన్స్)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: 1917 (మార్క్ టేలర్, స్టువర్ట్ విల్సన్)
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్ పిట్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
జోకర్
ఉత్తమ నటుడు: వాకిన్ ఫీనెక్స్ (జోకర్)
ఉత్తమ సంగీతం: జోకర్ (హిల్దార్)
ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ (డొనాల్డ్ సిల్వెస్టర్)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ (మైఖేల్ మెక్‌సుకర్, ఆండ్రూ బక్‌ల్యాండ్)
Post a Comment
Thsnk You !! We Will Update soon