Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

ward sachivalayam 2nd notification post wise vacancies

సచివాలయం  ఉద్యోగాలకు 2020 కొత్త  2వ నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయంలో ను రెండు రకాలుగా పెట్టింది.
గ్రామములో ఉన్న ప్రజల కోసం 
1.గ్రామ సచివాలయం 
పట్టణంలో ఉన్న వార్డులో ఉన్న ప్రజల కోసం
2.వార్డ్ సచివాలయం లను ఏర్పాటు చేశారు.

1.గ్రామ సచివాలయం.

  • ఇది పంచాయితీ రాజ్ శాఖ క్రింది కు వస్తుంది.
  •  వీటికి మండలం లో ఉన్న MPDO అధికారి క్రింద ఉంటాయి.
  • గ్రామ సచివాలయం సంబంధించిన గవర్నమెంట్ లో పంచాయితీ రాజ్ శాఖ G.O లను చేస్తుంది.

2.వార్డ్ సచివాలయం.
  • ఇది పట్టణ అభిరుద్ది శాఖ క్రింది కు వస్తుంది.
  • వీటికి ఒక్కక్క  లో ఉన్న మునిసిపల్ కమిషనర్ అధికారి క్రింద ఉంటాయి.
  • వార్డ్ సచివాలయం సంబంధించిన గవర్నమెంట్ లో పట్టణ అభిరుద్ది శాఖ G.O లను చేస్తుంది
నియమాలు మరియు నిబంధనలు ఒక్కొక్క దానికి ఒక్కో విధానంగా వుంటాయి.
ఇప్పుడు వార్డ్ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన మిగిలిన అంటే మొదటి విడతలో మిగిలిన పోస్ట్లు ఇప్పుడు భర్తీ చేస్తారు.

వార్డ్ సచివలయం కార్యదర్శి ఎంపిక ప్రక్రియ

  1. రాత పరీక్ష 150 మార్కులు
  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
మెరిట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు జలాల్లో ఎంపిక కమిటీ  అభ్యర్థులను ఎన్నుకోబోతున్నారు

2వ విడతలో ఖాళీలు వాటి వివరాలు

వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీఖాళీలు : 105 జాబ్స్
అర్హత :డిగ్రీ ఏదైనా

వార్డ్ సౌకర్యాల కార్యదర్శిఖాళీలు : 371 జాబ్స్
అర్హత :డిగ్రీ డిగ్రీ / పాలిటెక్నిక్ లో సివిల్ engg / mechanical

వార్డ్ పారిశుధ్యం మరియు పర్యావరణ కార్యదర్శిఖాళీలు : 513 జాబ్స్
అర్హత :డిగ్రీ science  , environment

వార్డ్ విద్యా కార్యదర్శిఖాళీలు : 100 జాబ్స్
అర్హత :డిగ్రీ కంప్యూటర్

వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీఖాళీలు : 844 జాబ్స్
అర్హత :డిగ్రీ / పాలిటెక్నిక్ లో సివిల్ engg

వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీఖాళీలు : 213 జాబ్స్
అర్హత : సోషియాలజీ లేదా ఆంత్రోపాలజీ

గ్రామ సచివాలయం 2020 పాత ONE TIME PROFILE REGISTRATION (OTPR -ID) ఇక్కడ క్లిక్ చెయ్యండి.

వార్డ్ ఎనర్జీ సెక్రటరీ
వార్డ్ ఆరోగ్య కార్యదర్శి
వార్డ్ రెవెన్యూ కార్యదర్శి
వార్డ్ మహిళలు మరియు బలహీన విభాగాల రక్షణ కార్యదర్శి

పైన ఉన్న పోస్టులకు 11-01-2020 నుంచి 31-01-2020 లోపల దరఖాస్తు చేసుకోండి.

AP వార్డ్ సచివలయం పోస్టుల కోసం దరఖాస్తు చేయడానికి లింక్ 2020: ఇక్కడ క్లిక్ చేయండి (లింక్ 11 జనవరి 2020 నుంచి పని చేస్తుంది. )

నోట్: ఇంకా మిగిలిన గ్రామ సచివాలయం పోస్టులకు నోటిఫికేషన్ రాలేదు.

Note మీకు ఇలాంటివి మర్రినీ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానెలో జాయిన్ అవ్వండి.
లింక్: https://t.me/neerudyogihttps://t.me/neerudyogi

All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation


****************Join****************** 


Previous Post Next Post