How to know sachivalayam employee ID or CFMS-ID ?
ఆంధ్రప్రదేశ్ లో రెండు రకాల సచివలయలు ఉన్నాయి.
1.గ్రామ సచివాలయం
2. వార్డ్ సచివాలయం.
ఇప్పటి వరుకు ప్రతి సచివాలయం లో 10 మంది నుంచి 14 మంది వరుకు సచివాలయం ఉద్యోగులు ను నియమిచ్చారు.
ఇలా నియమించిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రబుత్వం 15000 రూపాయలు నెలసరి వేతనంగా ఇస్తున్నారు.
కొత్త వచ్చిన సచివాలయం ఉద్యుగులకు 15000 రూపాయలు పడడానికి ఆర్థిక శాఖ వారు ఒక id ను క్రీట్ చేస్తారు అది CFMS-ID.
ప్రతి సచివాలయం ఉద్యోగికి కు CFMS-ID ను క్రీట్ చేస్తారు. మండలం లో ఉన్న గ్రేడ్1,గ్రేడ్2,గ్రేడ్3,గ్రేడ్4 పంచాయితీ కార్యదర్శి లకు ఈ CFMS-ID ను తయారు చేసే బాధ్యత ను అప్పుచేప్పారు.
ఇప్పటి చాలామంది డీటైల్స్ ఎంటర్ చేశారు.
మనం ఇప్పుడు మన CFMS-ID ను ఎలా తెలుసుకోవాలో చూడండి.
Step-1
మీరు సచివాలయం కు రాసినా hallticket నెంబర్ లేదా మీ సచివాలయం ddo కోడ్ లేదా
ddo id ఉండాలి.
Step-2
ఇప్పుడు మీరు క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
Link చెయ్యండి
ఇప్పుడు మీకు ఇలా ఒక పేజీ వస్తుంది.
అక్కడ మీరు మీ hallticket లేదా ddo కోడ్ ను ఎంటర్
చెయ్యండి.
Step-3
Submit దగ్గర ప్రెస్ చెయ్యండి.
మీకు మీ డీటెయిల్స్ వస్తాయి. అక్కడమీకు ఏడు అంకెల కోడ్ వుంటుంది.
అది HRMS-ID.
ఇలా మీరు మీ HRMS-ID ను తెలుసుకోవచ్చును.
ఇప్పుడు మనం CFMS-ID ను ఎలా పొందలో చూడండి.
Step-4
మన దగ్గర HRMS-ID వుండాలి ఇది లేకపోతే మీరు పైన steps ను మళ్ళీ చెయ్యండి.
మన దగ్గర HRMS-ID ఉంటేనే మనం CFMS-ID ను తెలుసుకోగలము.
ఇప్పుడు క్రింది లింక్ ను press చెయ్యండి లేదా మీరు CFMS వెబ్సైట్ లోకి వెళ్ళండి.
https://cfms.ap.gov.in
ఈ విదంగా మనకు open వస్తుంది.
Step-5
ఇప్పుడు మనం ఎంప్లాయ్ సర్వీస్స్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి.
అక్కడ పైన చెప్పిన విదంగా ప్రెస్ చెయ్యండి.
ఇప్పుడు మనకు search CFMS అనే పేజీ వస్తుంది.
Step-6
అక్కడ మన HRMS-ID ను 7 సంఖ్యల ను ఇవ్వండి.
Submit దగ్గర ప్రెస్ చెయ్యండి.
ఇప్పుడు మీకు ఇలా వస్తుంది.
Step-7
మీకు రైట్ సైడ్ లో 8 డిజిట్ నెంబర్ ఉంటుంది.
అది CFMS id నోట్ చేసుకోండి.
ఈ విధానంగా మీరు CFMS ను పొందవచ్చును.

All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation
****************Join******************
#Telegram https://t.me/nirudygi