గ్రామ సచివాలయ సిబ్బంది వేతనాలు చెల్లింపు అత్యవసరం
ఈ రోజు నుండి మొదలు పెట్టి శని, ఆది వారాలు కూడా ఈ పని పూర్తి చేసి సోమవారం నాటికి అందరికీ వేతనాలు వారి ఖాతాలో జమ అయ్యేలా అందరూ కృషి చేయాలి.
ప్రతీ సచివాలయంకు ఒక DDO గా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 నుండి 4 లో ఒకరిని authenticate చేయాలి.
నూతనంగా నియమింపబడిన గ్రేడ్ 5 పంచాయతీ కార్యాదర్శుకు DDO భాధ్యత ఇవ్వరాదు.
లాగిన్ id పాస్వర్డ్ లు ఇస్తారు
ఎంపీడీఓ APCFSS సైట్ లో
పంచాయతీ కార్యదర్శులకు
DDO రోల్ assign చేస్తారు.
సచివాలయ ఉద్యోగి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే వారి వివరాలు display అవుతాయి,
వేతనం చెల్లింపు కు సచివాలయంలో జాయినింగ్ తేదీ కాకుండా ఆ ఉద్యోగి ఆన్లైన్ లో acceptance ఇచ్చి జిల్లా స్థాయిలో రిపోర్ట్ చేసిన తేదీని ప్రాతిపదికగా తీసుకోవాలి.
సచివాలయ ఉద్యోగుల వేతనాలు సోమవారం నాటికి చెల్లించాలి.
శ్రీయుత కమీషనర్ (పి.ఆర్.&ఆర్డీ) వారి టెలీ కాన్ఫరెన్స్ ఆదేశాలు.