Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

How to Apply For Grama/Ward Volunteer - Phase II | Full details

ఆంధ్రప్రదేశ్ లో  వాలంటీర్ల నోటిఫికేషన్ phase-2

    _ఏపీ ప్రభుత్వ పధకాలు సరాసరి లబ్ధిదారుడి ఇంటికి చేర్చే విధంగా ప్రవేశ పెట్టిన విధానంలో భాగంగా వాలంటీర్ల నియామకం జరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక నియామకం పూర్తి అయినప్పటికి, కొన్ని కారణాలతో ఖాళీగా ఉన్న లేక ఇతర అవసరాల కోసం మరికొన్ని నియామకాలు ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగానే తాజాగా విడుదలైన 19, 170 కార్పోరేషన్, మున్సిపాలిటీలలోని వాలంటీర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకి 10వ తరగతి అర్హత ఉండటం గమనార్హం._


నోటిఫికేషన్ పూర్తి వివరాలు

➤పోస్టుల వివరాలు : వార్డ్ వాలంటీర్లు
➤పోస్టుల సంఖ్య: 19,170
➤అర్హత : 10th పాస్
➤వయసు : 01-11-2019 నాటికి 18 నుంచీ 35 ఏళ్ళ మధ్య ఉన్న వారు అర్హులు
➤దరఖాస్తు విధానం: ఆన్లైన్
➤దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01-11-2019
➤దరఖాస్తులు చివరితేదీ: 10-11-2019
➤ఇంటర్వ్యూ : 16-11-2019 to 20-11-2019
➤ఎంపిక అయిన వారికి కాల్ లెటర్లు ఇచ్చే తేదీ : 22-11-2019
➤శిక్షణ:29-11-2019
➤ఎంపిక అభ్యర్థుల నియామక తేదీ : 01-12-2019

  👉 మరిన్ని వివరాల కోసం మరియు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఈ క్రింది లింకు అందుబాటులో ఉన్నాయి.
http://gramavolunteer1.ap.gov.in/GRAMAVAPP/YUWeb/VVARegistration 

ఇప్పటి వరకు phase2 కు దరఖాస్తు చేసుకున్న వారు.

Previous Post Next Post