Gramasachivalayam Exam Center Change Option click Here !! | New రైస్ కార్డు 2020 click Here !! | AP Intermediate Short Memos 2020 click Here !! | YSR Rythu Bharosa Payment Status 2020 | Know Your Grama Sachivalayam OTPR Details 2020 | అమ్మ ఓడి అప్లికేషన్ స్టేటస్ ను ఎలా తెలుసుకోవాలి | Download Grama Sachivalam HallTickets Process Click Here !! | Find Grama Sachivalayam Exam Center Application link for Grama Sachivalayam - 2020 Step by Step process |

Grama sachivalayam లో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు | వాటి వివరాలు | civil engineering jobs

సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది ఒక సువర్ణావకాశం
మనలో చాలామంది చాలా ఎగ్జామ్స్ రాసుకుంటారు సచివాలయం ఎగ్జామ్స్ లో ఏది బెస్ట్ ఏది మనం చూసుకుంటే వాటిలో ఎలాంటి జాబ్ choose చేసుకోవాలి . వాటిలో ఎలాంటి జాబ్ చూసుకోవాలి అనేది అందరి లో ఉండే డౌటే ఎగ్జామ్ రాయడం ఒక ఎత్తయితే సరైన జాబ్ ని చూసి చేసుకోవడం కూడా ఇంకొక ఎత్తు మనలో చాలామంది చాలా ఎగ్జామ్స్ రాస్తుంటారు బట్ట అన్నిటికంటే బెస్ట్ జాబ్ వచ్చి సివిల్ ఇంజనీర్ వాళ్లకి 1.వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రెటరీ అండి చాలా మంచి జాబు ఎందుకంటే దాంట్లో చాలా ఉన్నతమైన స్థాయికి ప్రమోషన్ ద్వారా వెళ్లే అవకాశముంది టౌన్ ప్లానింగ్ స్పెషల్ గ్రేడ్ వారికి మన వెళ్లొచ్చు. 2.ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అంటే చాలా మంచి జాబు అమ్మాయిలకు ముఖ్యంగా ఇది చాలా మంచి జాబు అదేమిటంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ముఖ్యంగా లేడీ అప్రెంటిస్ ఉంటారు కదా వాళ్లకు చెప్తున్నాను ఇంజనీరింగ్ అసిస్టెంట్ చాలా మంచి job ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రమోషన్ ఎలా ఉంటారంటే నుంచి అసిస్టెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమోషన్లు ఉంటాయి 3. Ward amenities secretary ముఖ్యంగా పట్టణంలో ఉన్న అభ్యర్థులకు వార్డ్ కమ్యూనిటీ సెక్రెటరీ మంచి జాబు ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు మంచి చెప్పుకోవచ్చు Promotions ఫస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమోషన్ సాటి లాగ ఉంటది. 4.. environmental అండ్ సానిటరీ ఇంజనీర్ దీంట్లో వర్క్ ఎలా ఉంటది అంటే maaveeran మెంటల్ కి అప్రూవల్ ఇవ్వడం కంపెనీకి అలాగా దీంట్లో కూడా ప్రమోషన్ స్టార్ట్ కూడా ఇంట్లో బాగుంటది. ఇంట్లో ప్రమోషన్ చాట్ ఎలా ఉంటది అంటే ఫస్ట్ సానిటరీ ఇన్స్పెక్టర్ గా పోస్టింగ్ ఇస్తారు నెక్స్ట్ వచ్చి ఎండోమెంటు అప్రూవల్ ఆఫీసర్గా మీ పోస్టింగ్ వస్తుంది. 5. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఏం చేస్తాడు మనందరికీ తెలుసు. చాలా మంది అభ్యర్థులు అనుకునేటట్టు విఆర్వో జాబ్ అంత ఈజీ గా ఉండదు కంపార్టు విఆర్వో జాబ్ ఇన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ యువర్ కోర్ జాబ్ విఆర్వో విఆర్వో జాబ్ లో పొలిటికల్ ప్రజలు ఎంత సేమ్ టైం లోకల్ politics ఎక్కువ ఉంటాయి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జాబ్స్ లోకల్ పాలిటిక్స్ ఎక్కు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ విఆర్వో కంపేర్ చేస్తే engineering అసిస్టెంటు చాలా సులభమైన ఉద్యోగము . 6.VRO ఇది ఆఫీస్ జాబ్ కాదు ఎక్కువ బయట తిరగాల్సి ఉంటుంది Govt సుపరిపాలన అందించారు అనుకుంటున్నాడు అలాంటప్పుడు ఎటువంటి ఆదాయానికి తావులేదు మనం విఆర్వో గా జాయిన్ అయితే నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ తర్వాత రెవిన్యూ ఇన్స్పెక్టర్ తర్వాత DT next mro 7.గ్రామ సర్వేరు ఇది వెరీ వెరీ డిఫికల్ట్ జాబు .Sచివాలయం ఉద్యోగాలు నీటిలో కష్టమైన జాబు విలేజ్ సర్వేరు వీటి మీద ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది వాటిలో కొన్ని ..టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే టోటల్ భూమిని రీ సర్వే చేయబోతున్నారు గవర్నమెంట్ వెరీ వెరీ డిఫికల్ట్ జాబు. మన పంచాయతీని పంచాయతీలోని total ల్యాండ్ ని రీ సర్వే చేయాలి. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇది చాలా కష్టతరమైన జాబ్ ఇది ఆఫీస్ జాబ్ కాదు . టోటల్ వర్క్ అంతా lands వాటి సంబంధించిన వివరాలు వాటి మీద ఉంటది వర్క్ అనేది. Weather climate summer winter ala em lekundaa ful ga work time ki submit cheyyali. Promotion lu Chala takkuva next level deputy surveyor next level mandal surveyor. ఇంజనీరింగ్ అభ్యర్థుల ఫస్ట్ ఆప్షన్ టౌన్ ప్లానింగ్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఇవ్వండి Next option Ward amenities secretary Next environmental and sinitary secretary Next విఆర్ఓ కి గ్రామం సర్వేర్ కి రండి సర్వేరు ఎప్పుడైనా లాస్ట్ ఆప్షన్ గా ఉంచుకోండి ముఖ్యంగా మహిళా అభ్యర్థులు గ్రామ సర్వే అని లాస్ట్ ఆప్షన్ ఎంచుకోండి ఇంకా మనకి జాబు రాదు అన్నప్పుడు మాత్రమే గ్రామ సర్వే ni మిగతా వేరే జాబులు క్వాలిఫై ఉంటే అది ఆప్షన్ పెట్టుకోండి ఆ జాబ్ కి వెళ్ళిపొండి ఎందుకంటే చాలా కష్టమైన జాబ్ జాబు ని కష్టపడి కొట్టడం ఎంత కష్టమో అదే జాబ్ ని సరైన జాబ్స్ చేసుకోవడం కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి... మీరందరూ సచివాలయంలో మంచి ర్యాంకులు పొంది మంచి job ని సెలెక్ట్ చేసుకుంటారు అని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి కే వి కృష్ణారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నీటిపారుదల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Previous Post Next Post